An iWatch to come soon?

Mac, iPhone, iPad ల తర్వాత ఆపిల్ వారు కొత్త రకం పరికరం, వాచీ లాంటి బహుళ ఉపయోగ డివైజ్ ను తేనున్నారా? ఇలాంటి రూమర్స్ చాల రోజులుగానే ఉన్నాయి. నైకీ వారి ఫ్యూయల్ బ్యాండ్ లాంటి చేతికి ధరించే ఈ పరికరం ఆపిల్ సాఫ్ట్ వేర్, డిజైన్ ల తర్వాత ఇలా ఉండ వచ్చని ఓ టెక్నాలజీ నిపుణుడు అంచనా వేస్తూ ఈ వీడియో రూపొందించాడు. భవిష్యత్తు కిటికీ మీకోసం మేం తెరుస్తున్నాం.. చూడండి!

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.