CM Kiran responded on Parliament proceedings

kkr

CM Kiran Kumar reddy spoke on the incidents in parliament today, his future plans, and few other issues… Here is what he said, as it is….

ఎంపీలను సస్పెండ్ చేయడం, లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టిన విధానం దురదృష్టకరం, లోక్ సభలో బిల్లు పెట్టలేదని సుష్మాస్వరాజ్ చెబుతున్నారు, అసెంబ్లీలో ముసాయిదా బిల్లును ఓడించిన విధానానికి, పార్లమెంటులో వ్యవహారానికి సంబంధం లేదు, సీమాంధ్ర నేతలతో సంప్రదించాకే రాజీనామాపై నిర్ణయం, కాంగ్రెస్ లో ఉంటానో.. ఉండనో కూడా అప్పుడే చెబుతా
నేను పార్టీని విభేదించడం లేదు, పార్టీ నిర్ణయాన్ని మాత్రమే విభేదిస్తున్నా, కాంగ్రెస్ ను బలహీన పర్చేందుకు నేనెప్పుడు ప్రయత్నించలేదు, సోనియా గాంధీ మా నాయకురాలు…
ఆత్మహత్యలతో కొత్త రాష్ట్రాలు ఏర్పడవు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యవసాయం ఆపేస్తామా
అసెంబ్లీకి వచ్చిన బిల్లులో మార్పులు చేయకుంటే, దానిని డస్ట్ బిన్ లో వేయాల్సిందే, రెండు నెలలు ఆగితే తెలంగాణ ప్రజలు, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో లేదో తెలుస్తుంది..

చివరి రోజు అన్నది నా రాజీనామాకు కాదు, అసెంబ్లీ సమావేశాలపైనే చెప్పా,

సాయంత్రం 5.30కి సీమాంధ్ర నేతలతో సీఎం సమావేశం

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.