Gutta speaks about Parliament events

Guttha2

One of the persons in the middle of events yesterday in Parliament, TDP MP, Gutta Sukhender Reddy spoke to media in New Delhi this morning, here is what he said , as it is…

ఢిల్లీ: లోక్సభ ఘటన వెనుక కాంట్రాక్టర్ల హస్తం, లగడపాటి, మోదుగుల, సీఎం రమేష్ లాంటి కాంట్రాక్టర్లే, నిన్న లోక్సభలో జరిగిన ఘటనకు బాధ్యులు, బ్యాంకులను ముంచి, భూములను కబ్జా చేసి, వేల కోట్లు సంపాధించిన లగడపాటి, మోదుగుల, సీఎం రమేష్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు, లగడపాటిపై క్రిమినల్ కేసు పెట్టి, శాశ్వతంగా అనర్హత వేటు వేయాలి, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మోదుగులను, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, రాజ్యసభకు మచ్చ తెచ్చిన సీఎం రమేష్ పైనా చర్యలు తీసుకోవాలి…

బీజేపీ చంద్రబాబు మాయలో పడింది, అందుకే తెలంగాణపై బీజేపీ యూటర్న్
ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉండాలి, బీజేపీ నేతలు తలకో మాట మాట్లాడుతున్నారు
బీజేపీ వెనకడుగేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు.

గుత్తా తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న అంజన్ కుమార్ యాదవ్ లగడపాటిని గుండా అని రౌడీయిజం చేసాడని విమర్శించారు.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.