Industries in Karimnagar

 • తెలంగాణలోనిమిగతాజిల్లాలతోపోల్చుకుంటే..కరీంనగర్జిల్లాపారిశ్రామికంగాఒకింతముందువరుసలోనేఉంది.
 • ఓవైపు… నల్లబంగారంపండేసింగరేణిగనులు.
 • మరోవైపు.. దక్షిణభారతావనికివెలుగులుపంచేనేషనల్ధర్మల్పవర్స్టేషన్‌ (ఎన్టీపీసీ)విద్యుత్ప్లాంట్.ప్రస్తుతం2 వేల 600 మెగావాట్లవిద్యుత్తునుఉత్పత్తిచేసే కెపాసిటీ ఎన్టీపీసీకి ఉంది. రోజుకు 70 వేలమిలియన్యూనిట్లవిద్యుత్ఉత్పత్తిచేసేఈపరిశ్రమకు 35 వేలటన్నులబొగ్గుఅవసరమవుతోంది.
 • ఫ్యాక్టరీలకూ కొదవ లేదు. కెసోరాంసిమెంట్ఫ్యాక్టరీ,గ్రానైట్రాళ్లకటింగ్పరిశ్రమ, పెద్ద సంఖ్యలోరైస్మిల్లులు  ఉన్నాయి.
 • రామగుండంవద్దఉన్నఫెర్టిలైజర్కార్పోరేషన్ఆఫ్ఇండియాబొగ్గుముడిపదార్థంగాఉపయోగించిఎరువునుతయారుచేసినమొట్టమొదటిఫ్యాక్టరీ. అయితే,ఉత్పత్తివ్యయంపెరిగినష్టాలబారినపడింది. దీంతో..  1999లోదీన్నిమూసేశారు. ఇటీవలే,మళ్లీతెరిచేందుకుకేంద్రప్రభుత్వంఅంగీకరించింది. గ్యాస్ఆధారంగాదీన్నినవీకరించి.. .త్వరలోనేఇక్కడయూరియాఉత్పత్తిచేసేఅవకాశంఉంది.
 • ఇకనల్లబంగారుగనులమాగాణిసింగరేణిసంస్థకుఅత్యధికఉత్పత్తినిచ్చేరామగుండంగనులుకూడాకరీంనగర్జిల్లాలోనేఉన్నాయి. 10 అండర్గ్రౌండ్గనులు,నాలుగుఓపెన్కాస్టులతోమొత్తంసింగరేణిసంస్థసాధించేఉత్పత్తిలోదాదాపు 30 శాతంకరీంనగర్జిల్లానుంచేబొగ్గుఉత్పత్తిజరుగుతోంది.
 • బిర్లాసంస్థకరీంనగర్జిల్లాతక్కళ్లపల్లివద్ద 1967లోస్థాపించినకెసోరామ్సిమెంట్కర్మాగారంజిల్లాలోఉన్నమరోఅతిపెద్దపరిశ్రమ. ఇక్కడరోజుకు 3వేలమెట్రిక్టన్నులసిమెంటునుఉత్పత్తిచేస్తూదక్షిణభారతదేశంలోనేఅతిపెద్దదైనసిమెంట్ఫ్యాక్టరీగాగుర్తింపుసాధించింది. ఈసంస్థస్వయంగాఓవిద్యుత్ఉత్పత్తికేంద్రాన్నికూడాఏర్పాటుచేసుకుంది.
 • జగిత్యాలసమీపంలోసోయాబిన్గింజలతోనూనెతయారీపరిశ్రమలుస్థాపిస్తున్నారు.
 • మల్హర్మండలంలోనిడెక్కన్కంపెనీకిచెందినముత్యంపేటచక్కెరఫ్యాక్టరీకి కూడా మంచి పేరుంది.
 • సుల్తానాబాద్,మానకొండూరు,హుజురాబాద్,జమ్మికుంట,కరీంనగర్,హుస్నాబాద్ప్రాంతాల్లోవిస్తరించిఉన్నరైస్మిల్లులుకూడాజిల్లాకుఅడ్వాంటేజ్గా ఉన్నాయి.
 • గ్రానైట్పరిశ్రమకరీంగర్జిల్లాకుఓపెద్దవరం. ప్రపంచంలోనేఅరుదుగాలభించే.. టాన్బ్రౌన్,మేపిల్బ్రౌన్జాతిగ్రానైట్‌కరీంనగర్జిల్లాకుఅంతర్జాతీయగుర్తింపునుతెచ్చింది.
 • కరీంనగర్జిల్లాలోనిఒద్యారంగ్రామంలోనిగ్రానైట్ 2008 ఒలింపిక్స్క్రీడలసమయంలోచైనాఉపయోగించుకున్నది. అప్పటినుంచిజిల్లాలోనిగ్రానైట్కుఅంతర్జాతీయమార్కెట్లోమంచిడిమాండ్ఏర్పడింది. జపాన్‌తోసహాఆసియాదేశాలుకరీంనగర్గ్రానైట్‌నువివిధప్రాజక్ట్‌లకుఉపయోగించుకుంటున్నాయి.
 • మానకొండూరు, మల్యాల, శంకరపట్టణం, కరీంనగర్మొదలైనమండలాలలో 600 లకుపైగా గ్రానైట్క్వారీలువిస్తరించిఉన్నాయి.
 • కరీంనగర్జిల్లాగ్రానైట్ఆదాయంసంవత్సరానికి 500 కోట్లరూపాయలు.
 • కరీంనగర్ గ్రానైట్ను చెన్నైమరియుకాకినాడరేవులద్వారాచైనాదేశానికిఎగుమతి చేస్తున్నారు.
 • గ్రానైట్ పాలిషింగ్చేసేపరిశ్రమలుకూడా ప్రస్తుతంజిల్లాలోవిస్తరిస్తున్నాయి.
 • కరీంనగర్జిల్లాకుఅతిపెద్దఉపాధిరంగం.. సిరిసిల్లలోనివస్త్రపరిశ్రమ. ఇక్కడి టక్స్ టైల్ పార్కు ఎంతో పేరుపొందినా, సమస్యలవలయంలోకొట్టుమిట్టాడుతోంది. ఇక్కడదళారివ్యవస్థ.. సిరిసిల్లలోనిఆసాముల,కార్మికులపొట్టగొడుతున్నపరిస్థితులుఇక్కడిపరిశ్రమనుకుదేలుచేస్తున్నాయి.
 • సుల్తానాబాద్సమీపంలోచెత్తతోనడిచే.. 11 మెగావాట్లశాలివాహనవిద్యుత్తుకేంద్రంకూడానేరుగాట్రాన్కోకువిద్యుత్అందిస్తోంది.
Medaram Jathara

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.