Karimnagar Geography

  • కరీంనగర్ కు ఉత్తరాన ఆదిలాబాద్, పడమర నిజామాబాద్, దక్షిణాన మెదక్, వరంగల్ జిల్లాలు తూర్పున చత్తీస్ గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలున్నాయి.
  • జిల్లా వైశాల్యం 11,823 చదరపు కిలోమీటర్లు. గోదావరి, మానేరు నదులు జిల్లాలో దాదాపు 288 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్నాయి.
  • జిల్లా జనాభా దాదాపు 40 లక్షలు
  • సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 44 సెంటిగ్రేడు డిగ్రీలు, అత్యల్పం 14.6 డిగ్రీలు. సరాసరి వర్షపాతం 792.2 మిల్లీమీటర్లు.
  • అపారమైన అడవులు, సున్నపురాళ్లు, బలపపు రాళ్లు, బొగ్గు నిక్షేపాలు, గ్రానైట్లు నిక్షేపాలున్నాయి.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.