Karimnagar Transportation

  • హైదరాబాద్ నగరానికి  కేవలం 3-4 గంటల్లో రోడ్డు మార్గంలో కరీంనగర్కు చేరే అవకాశం ఉంది.
  • వివిధ రాష్ట్రాలకు కరీంనగర్నుంచి రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది.
  • బసంత్ నగర్ సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు.
  • జిల్లాలోరోడ్లుభవనాలశాఖపరిధిలోకరీంనగర్జిల్లాలో 3 వేల 7వందలకిలోమీటర్లపొడవునారోడ్లున్నాయి.
  • జిల్లాలోప్రధానంగారెండురహదారులున్నాయి.
  • హైదరాబాద్నుంచిఆదిలాబాద్జిల్లామంచిర్యాలనుకలిపేరాజీవ్రహదారి ఉంది.
  • నిజామాబాద్,జగిత్యాల,రాయపట్నంమీదుగామధ్యప్రదేశ్లోనిజగ్దల్పూర్కువెళ్లే 80 కిలోమీటర్లపొడవైన 16వనెంబరుజాతీయరహదారి 80 కిలోమీటర్లుకరీంనగర్జిల్లాలోఉంది.
  • కరీంనగర్నుంచిప్రతి 15 నిమిషాలకోబస్సుహైదరాబాద్కు, 20 నిమిషాలకోసారినిజామాబాద్జిల్లాకు,వరంగల్జిల్లాలకుబస్సులున్నాయి.
  • కరీంనగర్నుంచి హైదరాబాదుమరియుసికింద్రాబాద్కుమాత్రంవోల్వోబస్సులవంటిఅధునాతనబస్సులతోపాటు 300 బస్సులనునడుపుతుంటారు.
  • జిల్లాలోప్రస్తుతం 11 ఆర్టీసీబస్సుడిపోల్లో 900 బస్సులునడుస్తున్నాయి.
  • హైదరాబాద్నగరానికికరీంనగర్జిల్లాకేంద్రంకేవలం 162 కిలోమీటర్లుమాత్రమేఉండటంతో.. భవిష్యత్తులోరాకపోకలుపెరిగి.. జిల్లాకేంద్రం… రాష్ట్రరాజధానితోఅనుసంధానమయ్యేఅవకాశాలున్నాయి.
  • అదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మంమరియుకరీంనగర్జిల్లాలఆర్టీసీజోనల్ప్రధానకార్యాలయంకరీంనగర్జిల్లాలోఉంది.
  • రోజుకు 2,500 బస్సులుదాటివెళ్ళేచురుకైనబస్సుస్టేషన్‌లలోకరీంనగర్బస్‌స్టేషన్ఒకటి.
  • అలాగేఅదిలాబాదు, నిజామాబాదు, వరంగల్లు, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, పిడుగురాళ్ళమరియుఒంగోలు, కావలి, కందుకూరు,నెల్లూరు, పుట్టపర్తిమరియుతిరుపతిమొదలైనఊళ్ళకు కూడా ఎక్కువగాబస్సులునడుస్తుంటాయి.
  • ముంబాయి,భివాండీ, షిరిడి, చంద్రాపూర్, గడ్చిరోలి, గొండియా, రామ్‌టెక్మరియుఅహిరివంటిమహారాష్ట్రంలోనిఊళ్ళకుబస్సులనునడుపుతుంటారు.
  • బెంగుళూరుకువోల్వోబస్సులనునడుపుతుంటారు.
  • స్వాతంత్ర్యానికిపూర్వంనుంచేకరీంనగర్జిల్లాగుండారైలుమార్గంఉంది.
  • కాజీపేట-బల్లర్షామార్గంలోప్రయాణించేప్రధానరైళ్లన్నీ,న్యూఢిల్లీకివెళ్లేరాజధానిఎక్స్ప్రెస్,తమిళనాడు,కేరళఎక్స్ప్రెస్లాంటిసూపర్ఫాస్ట్రైళ్లన్నీజిల్లాలోనిజమ్మికుంట,పెద్దపల్లి,రామగుండంరైల్వేస్టేషన్లమీదుగానిత్యంప్రయాణిస్తుంటాయి.
  • ప్రస్తుతంవరంగల్జిల్లాకాజీపేటజంక్షన్నుంచిసూపర్ఫాస్ట్ఎక్స్‌ప్రెస్‌తోసహా 147 రైళ్ళుకరీంనగర్జిల్లామీదుగానడుస్తుంటాయి.

జిల్లాగుండా రాజధానిఎక్స్‌ప్రెస్మరియుఎపిఎక్స్‌ప్రెస్నడుస్తుంటాయి.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.