Lagadapti used pepper spray on woman speaker! MP Vivek

1

MPs Manda Jagannaadham, K Keshava Rao, G Vivek and TRS leader E Rajender spoke to media on the recent events in Parliament. This is what they said, as it is…

Eetela Rajender:

ఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని నమ్మిన ఎవ్వరూ ఇవి సహించరు, పార్లమెంట్ సాక్షిగా రాజగోపాల్ గుండాగిరి చేశారు
17, 18న ఢిల్లీలో అల్లర్లు చేయడానికి సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారు, సీఎం క్యాంప్ కార్యాలయం కేంద్రంగానే ఈ కుట్ర రూపకల్పన జరిగింది: ఈటెల

G Viekanand:

మేం తెలంగాణ కోసం మాత్రమే వెల్ లోకి వెళ్లి గొడవ చేశాం, పెప్పర్ స్ర్పేను ఆత్మరక్షణ కోసం మహిళలు మాత్రమే వాడతారు, ఆత్మరక్షణ కోసం స్ప్రే వాడానంటున్న  లగడపాటి మహిళనా?
ల్యాంకో ఆస్తులు కాపాడుకోవడానికే లగడపాటి ఈ వేషాలు వేస్తున్నారు
ఇప్పుడు సమైక్యమంటున్న లగడపాటి, సీఎం దమ్ము దైర్యం ఉంటే ఆనాడే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాల్సి ఉండాల్సింది…

లగడపాటి స్పీకర్ పై పెప్పర్ స్ర్పే చేశారు, లగడపాటి తీరు చూసి ఎంపీలు అందరూ ఆశ్చర్యపోయారు
మహిళలు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడుతుంటే, లగడపాటి మహిళా స్పీకర్ పైనే స్ప్రే చేశారు: ఎంపీ వివేక్
ల్యాంకో ఆస్తులు కాపాడుకునేందుకే లగడపాటి విభజనను అడ్డుకుంటున్నారు
లగడపాటిపై 307 కేసు పెట్టాలి, తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, సీమాంధ్ర నేతలపై దాడి చేయలేదు

K Keshava Rao:

పార్లమెంట్లో జరిగిన ఘటన దారుణం, టీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి
సభలో చర్చ జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలి, కానీ సభలోనే సీమాంధ్ర నేతలు వీధి రౌడిల్లా ప్రవర్తిస్తున్నారు, వీరిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి, శాశ్వతంగా చట్టసభల్లోకి రాకుండా..
అనర్హత వేటు వేయాలి

Manda Jagannaadham:

దేశ సార్వభౌమత్వంపై సీమాంధ్ర ఎంపీలు దాడి చేశారు, సీమాంధ్ర ఎంపీల తీరు చూసి, భగత్ సింగ్ ఆత్మక్షోభిస్తుంది…
లగడపాటి నాపై దాడి చేశారు, ఆ వెంటనే స్పీకర్ పైకి పెప్పర్ స్ప్రే చేశారు
ఫుటేజ్‍ను చూస్తే ఎవరు రౌడీల్లా ప్రవర్తించారో తెలుస్తుంది

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.